15 నుంచి ఏపీపీఎస్సీ హాల్‌టికెట్లు
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ నిర్వహించనున్న 3 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ
నెల 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 30న జరగనున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ఈ నెల 28న జరగనున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఆన్‌లైన్ పరీక్ష),
ఆగస్టు 1న నిర్వహించనున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష)లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రెటరీ మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
CLICK HERE TO OFFICIAL WEBSITE

0 Response to "15 నుంచి ఏపీపీఎస్సీ హాల్‌టికెట్లు "
Post a Comment