IIIT కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశ జాబితాను శనివారం విడుదల

బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశ జాబితాను శనివారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు



. సాయంత్రం 3 గంటలకు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జాబితాను విడుదల చేసిన అనంతరం జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుచనున్నట్లు
CLICK HERE TO DOWNLOAD

తెలిపారు. www.rgukt.ac.in వెబ్ సైట్ లో ప్రవేశ జాబితాను చూసుకోవాలని వారు సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "IIIT కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశ జాబితాను శనివారం విడుదల"

Post a Comment