🎯 *నోషనల్ సర్వీస్ అమలు చేసేందుకు పాఠశాలవిద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యా నాద్ దాస్ గారు DSC-2008 హామిపత్ర
*🌺ఇప్పుడే...*
*👍పాఠశాల విద్యశాఖ నుండి అందిన ఫోన్ సమాచారం!*
🎯 *నోషనల్ సర్వీస్ అమలు చేసేందుకు పాఠశాలవిద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యా నాద్ దాస్ గారు DSC-2008 హామిపత్ర ఉపాధ్యాయులకు...*
🎯 *నోషనల్ సర్వీస్ అమలు చేస్తూ తే09/01/2018దిన జారీ చేసిన Rc.no:294కి కొనసాగింపుగా...*
💰✅ *ఆర్ధికశాఖ ఆర్ధికసమ్మతి (finance concurrance) ఇచ్చినందున స్పష్టమైన వివరణతో కూడిన ఉత్తర్వులు (memo clarification) నేడు ఇవ్వడమైనది.*
*🎯ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాపఉ లకు మరో సారి వేతన స్ధిరీకరణ జరగనున్నది.*
*🎯దీనితో 14 నుండి 18 మాసాలు సర్వీస్ మరియు ఆర్ధిక లాభం (monetary benifit) పొందనున్నారు.*
*👍ఈ మెమోతో హామిపత్ర ఉపాధ్యాయులగా పేరు తొలగి సాధారణ Dsc-2008 ఉపాధ్యాయులగా కొనసాగనున్నారు!
0 Response to " 🎯 *నోషనల్ సర్వీస్ అమలు చేసేందుకు పాఠశాలవిద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యా నాద్ దాస్ గారు DSC-2008 హామిపత్ర "
Post a Comment