CSE వెబ్ సైట్ నందు విద్యార్థి వివరాలను అప్డేట్ చేయు విధానము.
CSE వెబ్ సైట్ నందు విద్యార్థి వివరాలను అప్డేట్ చేయు విధానము....
మొదట google chrome నందు cse.ap.gov.in ను టైప్ చేయవలెను
⬇
తరువాత click here for CSE portal పైన క్లిక్ చేయవలెను
⬇
తరువాత student అనే బాక్స్ ను క్లిక్ చేయవలెను
⬇
ఆ తరువాత
Student Information System
పైన క్లిక్ చేయవలెను
మన జిల్లా పేరు పైన క్లిక్ చేయవలెను
⬇
User Name: Dise code
Password: ×××××××××
Enter capture code
And click on SUBMIT button
⬇
Child Info పైన క్లిక్ చేసి
Edit Student Details అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలెను
తరువాత CLASS ను సెలెక్ట్ చెయ్యాలి
ఏ క్లాస్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ క్లాస్ లోని విద్యార్థుల పేర్లు మనకు కనిపిస్తాయి.
⬇
ప్రతి విద్యార్థి చివర Update అనే దానిపైన క్లిక్ చేస్తే...
ఆ విద్యార్థి వివరాలు అన్ని డిస్ ప్లే అవుతాయి.
అందులో మనము Section మరియు First language & Third language ని సెలెక్ట్ చేసి..
చివరగా Update అని క్లిక్ చేయవలెను.
పై విధంగా మీ పాఠశాలలోని ప్రతి విద్యార్థి వివరాలను అప్డేట్ చేయవలెను.
*******
పై విధంగా విద్యార్థి వివరాలను అప్డేట్ చేసిన తరువాత మీ పాఠశాలలో ఉన్న Irish tab లేదా Biometric Divise నందు textbooks distribution to students అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవలెను.
➡ ఆప్ ను డౌన్లోడ్ చేసిన తరువాత
User Name: Dise code
Password: ××××××××
ఎంటర్ చేయవలెను.
➡ తరువాత Class, Medium మరియు Section ను సెలెక్ట్ చేసుకోవలెను.
మీరు ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ క్లాస్ లోని విద్యార్థుల పేర్లు మనకు కనిపిస్తాయి.
విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే మనకు SCAN అనే ఆప్షన్ వస్తుంది. దానిని క్లిక్ చేసి Irish tab అయితే విద్యార్థి కళ్ళను Biometric divise అయితే విద్యార్థి ఫింగర్ ప్రింట్ ను ఏపించవలెను.
➡ చివరగా విద్యార్థికి మనము ఇచ్చిన బుక్ ల టైటిల్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ వేసి సబ్మిట్ చేయవలెను.
పై విధంగా ప్రతి విద్యార్థి కి మనము ఇచ్చిన బుక్స్ వివరాలను అప్డేట్ చేయవలెను.
0 Response to "CSE వెబ్ సైట్ నందు విద్యార్థి వివరాలను అప్డేట్ చేయు విధానము."
Post a Comment