మంత్రుల శాఖలు ఖరారు

*✨ మంత్రుల శాఖలు ఖరారు..*


★ 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. 


★ మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్‌ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు. 


★ మంత్రులు-శాఖల వివరాలు..

👇🏻👇🏻👇🏻

★ 1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు

★ 2 మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు వాణిజ్యం

★ 3 బాలినేని శ్రీనివాసరెడ్డి అటవీ శాఖ

★ 4 బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు

*★ 5 ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ*

★ 6 బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ

★ 7 ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు

★ 8 పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ

★ 9 అవంతి శ్రీనివాస్ పర్యాటక శాఖ

★ 10 ఆళ్ల నాని వైద్య,ఆరోగ్యశాఖ

★ 11 చెరుకువాడ రఘునాథరాజు గృహనిర్మాణశాఖ

★ 12 కురసాల కన్నబాబు వ్యవసాయం

★ 13 కొడాలి నాని పౌరసరఫరాలు

★ 14 పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ

★ 15 తానేటి వనిత మహిళా సంక్షేమం

★ 16 పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమశాఖ

★ 17 అంజద్ బాషా మైనార్టీ సంక్షేమశాఖ

★ 18 వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ

★ 19 పేర్ని నాని రవాణా, సమాచారశాఖ

★ 20 మేకతోటి సుచరిత హోంశాఖ

★ 21 మోపిదేవి వెంకటరమణ మత్స్య, మార్కెటింగ్

★ 22 నారాయణస్వామి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు

★ 23 గుమ్మన జయరాం కార్మిక, ఉపాధి కల్పన

★ 24 శంకర్ నారాయణ బీసీ సంక్షేమం

★ 25 అనిల్ కుమార్ యాదవ్ సాగునీటి పారుదల

              🌿🌼🌸🌸🌼🌿

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మంత్రుల శాఖలు ఖరారు"

Post a Comment