అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇక పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం కానుంది.

గత విద్యాసంవ్సతరంలో మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు 12వేల పాఠశాలలు గత ఏడాది దరఖాస్తు చేసుకోగా, 7,529 పాఠశాలలకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.

ఈ పాఠశాలల్లో గత ఏడాది ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు తెలుగుతోపాటు, ఇంగ్లీష్‌ మీడియం బోధించారు.

మిగిలిన 32,177 పాఠశాలల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించేం దుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.



ఇంగ్లీష్‌ మీడియం కోసం జిల్లా విద్యాశాఖ అధి కారుల వద్ద అనుమతి తీసుకొని ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె సంధ్యారాణి ఆ శాఖ ఆర్‌జెడిలకు, డిఇవోలకు ఆదేశాలు జారీ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం"

Post a Comment