Badibata CSE order

Badibata


CSE order


Issued GUIDELINES


Full sedule


_*🚩UTF✊RATNA🤝*_

~~~~~~~~~~~~~~~~~~~

      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

      పాఠశాల విద్యాశాఖ


   *👫రాజన్న బడిబాట*

*12-06-2019 నుండి 15-06-2019వరకు*


*12-06-2019- బుధవారం-స్వాగతసంబరం*🙏


👉 *పాఠశాల ప్రాంగణంలో పండగ వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం, బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారు చేసి ప్రదర్శించడం.*


*13-06-2019-గురువారం-నందనాభినయం*🌱


👉 *విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం,అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం.*


*14-06-2019-శుక్రవారం-అక్షరం*✍


*👉 ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో  సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ*


*15-06-2019-శనివారం-వందనం అభినందనం*🙏


*👉 ప్రముఖులతో  స్పూర్తిదాయక ఉపన్యాసాలు , బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు,తల్లిదండ్రుల సమావేశ నిర్వహణ,  ప్రతిభ వున్న విద్యార్థులకు సత్కారం, సహపంక్తి భోజనాలు*


~~~~~~~~~~~~~~~~~~~

Download

CLICK HERE TO DOWNLOAD CASE ORDER

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Badibata CSE order"

Post a Comment