ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు- VIDEO


*🙋‍♂ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు*


👉వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో అవినీతికి చోటుండదు

👉పెంచిన పెన్షన్లు జూన్‌ నుంచే అమల్లోకి

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు

👉గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే

👉గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు

👉దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అర్హులకు పథకాల వర్తింపు

👉సమస్యలు చెప్పుకునేందుకు ఆగస్టు 15 నుంచి కాల్‌ సెంటర్‌ సీఎం కార్యాలయంతో అనుసంధానం

👉అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు

👉అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం

కాంట్రాక్టుల్లో ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేట్లుగా రివర్స్‌ టెండరింగ్‌ తెస్తాం

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చేకూరిన లబ్దిని ప్రజలకు చూపిస్తాం

👉సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌ను గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. వాటన్నింటినీ తగ్గిస్తాం.

👉పారదర్శకతకై హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్‌ కమిషన్‌ వేయమని అడుగుతాం

హైకోర్టు జడ్జి సూచనల మేరకు టెండర్లలో మార్పులు చేసి కాంట్రాక్టర్లను పిలుస్తాం

👉తప్పుడు కథనాలు రాసినా, ప్రసారం చేసినా ఎల్లోమీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

CLICK HERE TO CM Sri JAGAN speech VIDEO

పరువు నష్టం దావా వేసి కోర్టును ఆశ్రయిస్తాం

👉అవినీతి రహిత పాలన అందించేందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు మాకు సమయం ఇవ్వండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు- VIDEO"

Post a Comment