RASHTRAPATI BHAVAN PRESS COMMUNIQUE


The President of India, 

asas advised by the Prime Minister

దిల్లీ: నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈదఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది.

కేంద్రమంత్రుల శాఖల వివరాలు

రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ
నిర్మలా సీతారామన్‌: ఆర్థికశాఖ 
అమిత్‌ షా: హోం శాఖ 
ఎస్‌.జయశంకర్‌: విదేశాంగశాఖ 
సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ 
రామ్‌విలాస్‌ పాసవాన్‌: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు 
నితిన్‌ గడ్కరీ: రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు

నరేంద్రసింగ్‌ తోమర్‌- వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

రవిశంకర్‌ ప్రసాద్‌: న్యాయ, సమాచార, ఐటీ శాఖ

హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ - ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

థావర్‌ చంద్‌ గహ్లోత్‌ - సామాజిక న్యాయం, సాధికారత

రమేశ్‌ పొఖ్రియాల్‌ - మానవ వనరుల అభివృద్ధిశాఖ

అర్జున్‌ ముందా - గిరిజన సంక్షేమం

స్మృతి ఇరానీ - స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ

హర్షవర్ధన్‌ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

ప్రకాశ్‌ జావడేకర్‌ - పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ

పీయూష్‌ గోయల్‌- రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ

ధర్మేంద్ర ప్రదాన్‌ - పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ

ప్రహ్లాద్‌ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ

మహేంద్రనాథ్‌ పాండే - నైపుణ్యాభివృద్ధి శాఖ

అరవింద్‌ గణపత్‌ సావంత్‌ - భారీ పరిశ్రమలు

గిరిరాజ్‌ సింగ్‌- పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ: మైనార్టీ సంక్షేమశాఖ


, has directed the allocation of portfolios among the following members


 of the Union Council of Ministers

Shri Narendra Modi 

Prime Minister and also in-charge of:

Ministry of Personnel, Public Grievances and Pensions; 

Department of Atomic Energy;

Department of Space; and

All important policy issues; and 

CLICK HERE TO DOWNLOAD

All other portfolios not allocated to any Minister.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "RASHTRAPATI BHAVAN PRESS COMMUNIQUE"

Post a Comment