కేజీబీవీ అడ్మిషన్ల గడువు పెంపు

💧కేజీబీవీ అడ్మిషన్ల గడువు పెంపు*


 *💧రాష్ట్రంలోని ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)’లో ఆరవ తరగతి, 7-8 తరగతుల్లోని మిగులు సీట్లలో అడ్మిషన్లకు సంబంధించిన దరఖాస్తు గడువును జూన్‌ 7 వరకు పొడిగించినట్లు సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.*


 *🌷ఆయా తరగతుల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు 30వ తేదీతో ముగిసిందని, అయితే దాన్ని పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.*

Online application below link

CLICK HERE TO OFFICIAL WEBSITE

*💧దరఖాస్తు చేసుకోని వారు https://admissions.apkgbv.in/ లింకు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.*


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేజీబీవీ అడ్మిషన్ల గడువు పెంపు"

Post a Comment