త్వరలో జరగబోయే డీఎడ్ ప్రవేశపరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం
*✨ డీఈడీకు ఆహ్వానం..*
★ రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ) కొంతకాలం క్రితం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్‌ఈడీ)గా మారింది.
★ త్వరలో జరగబోయే డీఎడ్ ప్రవేశపరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం.
★ 2019-21 విద్యా సంవత్సరానికి ఈ కోర్సు చదవాలనుకునే వారికి ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ.
★ విద్యార్థులు అభ్యర్థన మేరకు ఈనెల 5 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి అనుమతి.
★ ఈనెల 15,16 తేదీల్లో డీసెట్ పరీక్ష నిర్వహణ.
★ మార్గదర్శకాలు..
👇🏻👇🏻👇🏻
★ జూనియర్ కళాశాలలు, ఏపీ ఓపెన్ స్కూల్, నేషనల్ ఓపెన్ స్కూల్లో చదివి ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి.
★ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45శాతం పైన మార్కులు తెచ్చుకోవాలి.
★ బీసీ, ఓసీ విద్యార్థులు 50శాతంతో పాసవ్వాలి.
★ ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి.
★ మీ సేవా కేంద్రాల్లో సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష కోసం పూర్తి వివరాలు అప్‌లోడ్ చేసుకోవాలి.
★ పరీక్ష ఫీజు రూ.500 చెల్లించి కన్వీనర్, డీసెట్ పేరుతో వివరాలు నింపి దరఖాస్తు చేయాలి.
★ ఈకోర్సులో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో బోధన తరగతులకు ఏదైనా ఒక భాష ఎంపిక చేసుకోవచ్చు.
CLICK HERE TO ONLINE APPLICATION
CVPRASAD
░▒▓█ 🄹🅅🄺 🄸🄽🄵🄾 █▓▒░
0 Response to " త్వరలో జరగబోయే డీఎడ్ ప్రవేశపరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం"
Post a Comment