ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ చేసుకోండి ఇలా

*ఎస్బీఐ ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్..*

★ ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ చేసుకోండి ఇలా...

👇🏻👇🏻👇🏻

★ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

★ మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.


★ ఇ-సర్వీసెస్‌లో సెక్షన్‌లో "SMS alerts" పైన క్లిక్ చేయాలి.


★ తర్వాతి స్టెప్‌లో "SMS alerts registration/updation" పేజీ కనిపిస్తుంది.


★ అందులో కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు.


★ ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ అవుతుంది.


★ ఎస్ఎంఎస్ అలర్ట్స్ యాక్టివేషన్ కొరకు ఈక్రింది వెబ్‌సైట్ ను ఉపయోగించవచ్చు...

👇🏻👇🏻👇🏻

CLICK HERE TO OFFICIAL WEBSITE

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to " ఎస్‌బీఐలో ఎస్ఎంఎస్ అలర్ట్స్‌ యాక్టివేట్ చేసుకోండి ఇలా"

Post a Comment