ఢిల్లీ లోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కి అనుభంద సంస్థ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) తన సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 79 నాన్ ఎగ్జిక్యూటివ్స్ వర్కర్ , పోస్టులకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్
ఈ నోటిఫికేషన్లో ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి విభాగాలలో భార్తీలు చేపట్టనుంది
పోస్టుల వివరాలు.
విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, స్టోర్, ఫార్మసిస్ట్.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్- 2: 73
అర్హత : సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్- 2: 3.
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఫార్మసిస్ట్ : 3.
అర్హత : ఫార్మసీ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
వయసు : 2019, ఏప్రిల్ 30 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు; మిగిలిన వారికి రూ.200.
CLICK HERE TO OFFICIAL WEBSITE
దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 9, 2019
0 Response to "ఢిల్లీ లోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కి అనుభంద సంస్థ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) తన సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 79 నాన్ ఎగ్జిక్యూటివ్స్ వర్కర్ , పోస్టులకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్"
Post a Comment