డ్యూయల్ కెమెరా స్మార్ట్ఫోన్ రూ.4,999 మాత్రమే!

హైదరాబాద్‌ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐటెల్ అదిరిపోయే ఫీచర్లతో, అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ ఎ46 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.4,999 మాత్రమే. 


దీంతోపాటు రిలయన్స్ జియో నుంచి 50 జీబీ వరకు 4జీబీ డేటా, రూ.198, రూ.299 అంతకుపైన రీచార్జ్‌లపై 24 నెలల వరకు రూ.1,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఐటెల్ ఎ46 స్పెసిఫికేషన్లు: 5.45 అంగుళాల ఫుల్‌స్క్రీన్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పీ ఆపరేటింగ్ సిస్టం, 2జీబీ ర్యామ్ం16జీబీ అంతర్గత స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 1జీబీ ర్యామ్ం16జీబీ స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది.

 8 ఎంపీంవీజీఏ ఏఐ రియర్ డ్యూయల్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డ్యూయల్ కెమెరా స్మార్ట్ఫోన్ రూ.4,999 మాత్రమే!"

Post a Comment