నీట్-2019 జవాబుల కీ, ఓఎంఆర్ షీట్లను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)
*✨ నీట్ కీ, ఓఎంఆర్‌లు*
★ నీట్-2019 జవాబుల కీ, ఓఎంఆర్ షీట్లను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).
★ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో జవాబు పత్రాల కీ చూసుకోవచ్చు.
★ అభ్యంతరాలుంటే శుక్రవారం అర్ధరాత్రి 11.50 వరకు ఆన్‌లైన్‌లో తెలియపర్చవచ్చు.
The NEET(UG)-2019 has been conducted throughout the country on 05
th May 2019 and 20
th May 2019 in
which 15,19,375 candidates were registered.
The National Testing Agency has uploaded the Answer Key for candidates to challenge. The procedure (as
enclosed) for challenge of Answer Key may be used. This facility is available from 29.05.2019 to 31.05.2019
(upto 11:50 PM). The Candidates are required to pay online a sum of Rs. 1000/- (one thousand only) as
processing fee for each question challenged. The payment of the processing fee may be made through
Debit/Credit Card/ Net Banking. The processing fee will be refunded if the challenge is found correct. No
challenge will be entertained without receipt of processing fee.
★ నీట్ కీ, ఓఎంఆర్ షీట్లను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...
👇🏻👇🏻👇🏻
ntaneet.nic.in
0 Response to " నీట్-2019 జవాబుల కీ, ఓఎంఆర్ షీట్లను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)"
Post a Comment