త్వరలో రానున్న కొత్త రూ.10 నోటు

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ(కొత్త) సిరీస్‌లో త్వరలో కొత్త రూ.10 విలువ గల నోటును విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ప్రకటించింది.


 ఈ కొత్త నోట్లపై కొత్త నోట్లపై గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉంటుందని తెలిపింది.


 మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లోని రూ.10నోట్ల డిజైన్‌ తరహాలోనే కొత్త నోట్ల నమూనా ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. 


అయితే వీటితో పాటు గతంలో ఆర్‌బీఐ విడుదల చేసిన రూ.10నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని వివరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో రానున్న కొత్త రూ.10 నోటు"

Post a Comment