Admissions to 6-Year Integrated B. Tech Program-2019 Prospectus


_*💐RGUKT BASARA IIIT Admissions:*_


 *👉'ట్రిపుల్ ఐటీ’లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సింది:*


✍ పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న *బాసర ట్రిపుల్‌ ఐటీ 2019-20* సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

✍ *తెలంగాణలో ఉన్న ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ)లో 1500 సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ యూనివర్సీటి ఈరోజు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.*

✍ *April 29 వ తేది నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.*

✍ *ఫలితాలకు సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబరుతో దరఖాస్తులు చేసుకోవచ్చు.*

✍ *యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి మార్కుల జాబితాను తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.*


 *ప్రవేశ అర్హతలు..:*


✍ *2019 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.*

✍ *ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి.*


*రిజర్వేషన్లు...*


✍ *ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గాను 85 శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించనున్నారు.*

✍ *మిగతా 15 శాతం సీట్లు ఓపెన్‌ కెటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.*

✍ *రిజర్వేషన్‌ ప్రకారం పరిశీ లిస్తే ఎస్సీకి 15,*

👉 *ఎస్టీ 6,*

👉 *బీసీ-ఏ 7,*

👉 *బీసీ- బి-10,*

👉 *బీసీ-సీ 1,*

👉 *బీసీ-డీ 7,*

👉 *బీసీ-ఈ 4,*

👉 *ఫిజికల్లీ హ్యండిక్యాప్‌-3,*

👉 *క్యాప్‌ 2,*

👉 *ఎన్‌సీసీ ఒకటి,*

👉 *స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.*

👉 *దీంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు,*

👉 *ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.*

👉 *అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు.*


 *ప్రవేశ విధానం..:*


✍ *పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.*

✍ *ప్రభుత్వం, నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 0.4 పాయింట్లను వచ్చిన పదో తరగతి గ్రేడుకు జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.*

✍ *సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన గ్రేడు పాయింట్లు ఉన్నట్లయితే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.*

✍ *అయినా సమానమైతే పుట్టిన తేది ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు.*


 *దరఖాస్తు చేసుకునే విధానం...:*


✍ *అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.*

✍ *మీసేవా, పీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.*

✍ *ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150,*

✍ *ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 ప్రవేశరు సుము చెల్లించాల్సి ఉంటుంది.*

✍ *ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లిం చాలి.*

✍ *దీంతో పాటు ఆ సెంటర్‌ సర్వీస్‌ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు.*


*ముఖ్యమైన తేదిలు..*


👉 *దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది: 29-04-2019*


👉 *చివరి తేది: 24-05-2019*


✍ *దరఖాస్తు దారులు తమ సర్టిఫికేట్‌లను యూనివర్సీటికి పంపించాల్సిన ఆఖరు తేది : 31-05-2019*

✍ *విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల:10-06-2019*


*ఫీజుల వివరాలు...*


✍ *ప్రవేశం పొందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో 6 సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.*


✍ *ఇందులో ఇంజనీరింగ్‌ సంబంధించిన అన్ని కోర్సులు ఉంటాయి.*

✍ *మొదటి రెండేళ్లు ఏడాదికి రూ. 36 వేలు,*

✍ *ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.*

✍ *ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.*

✍ *రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రం మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.*

✍ *ఇలాంటి వారికి యూనివర్సిటీ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించనుంది.*


*అన్ని ఉచితమే...*


*ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని ఉచితంగా అందజేస్తుంది.*

✍ *ఆరు సంవత్సరాల పాటు ల్యాప్‌టాప్‌, మూడుజతల డ్రెస్సులు, రెండు జతల షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది.*

✍ *దీంతో పాటు కార్పొరేట్‌ స్థాయి కంటే ఎక్కువ వసతులను కల్పిస్తుంది.*

✍ *కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు..*

✍ *ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే ప్రవేశం కల్పిస్తారు.*

✍ *దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాల న్నింటిలో దగ్గరుంచుకోవాలి.*

✍ *దరఖాస్తు చే సుకున్న రశీదు, టెన్త్‌ హల్‌టికెట్‌, మార్కుల షీట్‌, రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌, కులద్రువీక రణ పత్రాలు.*

🌹💐💐💐💐💐💐💐💐💐💐🌹

RGUKT UG Admissions 2019

c) The application fee should be paid in cash at TSOnline service center, for which the 

center will issue a receipt. 

d) An additional amount of Rs. 25.00 per application should be paid as service charges 

to the TSOnline Centre

e) If any candidate applies more than once, then the latest application will be 

considered for the selection process.

f) Immediately after submitting the application through online, the applicant 

should send its print-out duly signed along with copy of the receipt mentioned 

in 2.1 above and the relevant certificates to The Convener, Rajiv Gandhi 

University of Knowledge Technologies, Basar, Nirmal District, Telangana State-

504107, by Speed Post / Registered Post. The candidates should write on top of 

the cover ‘Application for Admissions 2019 – RGUKT - Basar’.

2.1 List of Certificates to be enclosed:

Certified copies of the following certificates / documents should be sent along with the print 

–out of the online application form submitted through TSOnline Services:

a) The receipt issued by the TSOnline services (see 2(c) above).

b) Hall Ticket of 10th Class or its equivalent.

c) Study Certificates from Fourth class to Tenth class/ Residence certificate by those 

claiming Local category (in any of Osmania University areas (Telangana State), (for 

details, see Annexure - III).

d) Residence certificate / service certificate of parents by those claiming un reserved 

category of seats (for details, see Annexure - IV).

e) Proof of caste / community certificate (SC/ST/BC) in the prescribed proforma by 

those claiming reservation under any of these categories (for details see Annexure -

V).

f) Physically Handicapped (PH) certificate in the prescribed proforma by those claiming 

reservation under this category (for details see Annexure - VI).

g) Children of Armed Forces (CAP) certificate in the prescribed proforma by those 

claiming reservation under this category (for details see Annexure - VII).

h) NCC certificate by those claiming reservation under this category (for details see 

Annexure - VIII).

i) Sports certificate(s) by those claiming reservation under this category (for details see 

Annexure - VIII).

3. Admission Procedure:

a) Admissions to the first year of Integrated B Tech Program (2019-20) will be based on 

merit in the Grade Point Average (GPA) and Grade obtained in each subject in 10th

class, and by following the statutory reservations of the State. A deprivation score of 0.4 

prescribed by the Government for the year 2019-20 under Statute 13 (3) shall be added 

to the 10th class GPA of those applicants who studied in non-residential Government 

Schools including the Zilla Parishad and Municipal Schools, with an objective of

CLICK HERE TO DOWNLOAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Admissions to 6-Year Integrated B. Tech Program-2019 Prospectus"

Post a Comment