ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీల స్థానాలకు షెడ్యూల్ విడుదల
*✨ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
★ ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీల స్థానాలకు షెడ్యూల్ విడుదల.
★ ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ విడుద కానుండగా... ఈ నెల 28వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కానుంది.
★ ఇక మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన.
★ మార్చి 5వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
★ మార్చి 12వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.
★ అదేరోజు సాయంత్రం 5 గంలకు కౌంటింగ్ ప్రారంభం.
★ మార్చి 15వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగింపు.
★ మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా... ఇందులో ఏపీ నుంచి ఐదు స్థానాలు,
★ తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహణ.
★ ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ, లక్ష్మీ శివకుమారి, శమంతకమణి, యనమల, ఆదిరెడ్డి అప్పారావుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.
★ తెలంగాణలో షబ్బీర్ అలీ, మహ్మద్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహ్మద్ సలీం, సంతోష్ కుమార్ స్థానాలు ఖాళీ కానున్నాయి.
★ ఇప్పుడు ఈ 10 స్థానాలకే ఎన్నికలు నిర్వహించనున్నారు.
CLICK HERE TO DOWNLOAD NOTIFICATION
0 Response to " ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీల స్థానాలకు షెడ్యూల్ విడుదల"
Post a Comment