RTE Act 2009 నందు నూతనంగా సెక్షన్ 16 జత చేస్తూ రాజ పత్రం విడుదల చేసిన కేంద్రం*
*♦RTE Act 2009 నందు నూతనంగా
సెక్షన్ 16 జత చేస్తూ రాజ పత్రం విడుదల చేసిన కేంద్రం*
*🔹దీని ప్రకారం ఎనిమిది సంవత్సరాల అకడమిక్ సైకిల్లో
5 మరియు 8 తరగతుల చివర వార్షిక పరీక్ష నిర్వహించి
ఫెయిల్ అయిన వారిని మరలా అదే తరగతిలో కొనసాగించేందుకు నిర్ణయం.*
Or
re-examination
*🔸విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం*
CVPRASAD
0 Response to "RTE Act 2009 నందు నూతనంగా సెక్షన్ 16 జత చేస్తూ రాజ పత్రం విడుదల చేసిన కేంద్రం*"
Post a Comment