EHS HEALTH CARD అమలు అయ్యే హాస్పిటల్స్ వివరాలు​ ​తెలుసుకోవడం గురించి

 EHS  HEALTH CARD అమలు అయ్యే  హాస్పిటల్స్  వివరాలు​ ​తెలుసుకోవడం గురించి.


. మీ మొబైల్ లో play store నుండి NTRVS  app ను డౌన్ లోడ్  చేసుకోండి.*

*NTRVS  ఓపెన్ చేసి select scheme లో నుండి  


Employee Health Scheme ను సెలెక్ట్ చేసుకోవాలి*


 *ఏ జిల్లాలోని హాస్పిటల్  లో చూపించుకోవాలో   ఆ జిల్లాను  సెలెక్ట్ చేసుకోవాలి.


 తర్వాత  select speciality ను  సెలెక్ట్ చేసి,   అవసరమైన disease ను  సెలెక్ట్ చేసుకోవాలి.*


*చివరిగా search  hospital  ను క్లిక్  చేసిన యెడల  మనకు  కావలసిన  హాస్పిటల్  వివరములు  మన మొబైల్ లో చూసుకోవచ్చు*


 *ఆ  హాస్పిటల్ కు సంబంధించిన అడ్రస్, మొబైల్ నెంబర్ , రూట్ మ్యాప్  కూడా చూసుకోవచ్చు*

CLICK HERE TO DOWNLOAD APP

CVPRASAD

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " EHS HEALTH CARD అమలు అయ్యే హాస్పిటల్స్ వివరాలు​ ​తెలుసుకోవడం గురించి"

Post a Comment