విద్యాశాఖ తరుపున విడదలయిన జన్మభూమి కార్యక్రమం మొత్తం మార్గదర్శకాలు ఒకే చోట
*విద్యాశాఖ తరుపున విడదలయిన జన్మభూమి కార్యక్రమం మొత్తం మార్గదర్శకాలు ఒకే చోట..
దీంతొపాటు
కడప జిల్లాలో జన్మభూమి కార్యక్రమాల వినిటింగ్ షెడ్యూల్ పూర్తిగా అనుసందానం...
🙋🏻♂జన్మభూమి - తేదీల వారీ ప్రాధాన్యాంశాలు👇*
*2-1-2019*- రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణపై కరపత్రాల విడుదల.
*3-1-2019* - రాష్ట్ర ఆర్థిక విషయాలు, ఆర్థిక వృద్ధి.
*4-1-2018*- సాంఘిక సాధికారిత, సంక్షేమంలో భాగంగా వంద శాతం రేషన్, ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, గృహనిర్మాణం, ఉపకార వేతనాలు, వసతిగృహాలు, జన్మభూమి, ఆదరణ, అన్న క్యాంటీన్లు, మధ్యాహ్న భోజనం, పేదరికంపై గెలుపు, ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా.
*5-1-2019* - రైతు సంక్షేమం, ఆహార భద్రత, అదనపు విలువ, సరఫరా పరంపర.
*6-1-2019* - సహజవనరుల నిర్వహణ, నీటి భద్రత, జీవన, హరిత దృక్పథం, నాణ్యత.
*7-1-2019* - మానవ వనరుల అభివృద్ధి, రాష్ట్ర జ్ఞానవిద్య ఆరోగ్యం, పోషకాహారం తదితర విషయాలు.
*8-2-2019* - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై వివరణ.
*9-1-2019* - ఇంధన, మౌలిక సదుపాయాల్లో భాగంగా అమరావతి , ఓడరేవులు, జలమార్గాలు తదితర అంశాలు.
*10-1-2019* - పరిశ్రమలు, ఉపాధి
నైపుణ్యాభివృద్ధి.
*11-1-2019* - పరిపాలన, శాంతి భద్రతలు, ఆబ్కారీ గురించి చర్చ.
పోటీలు - జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు, ముగ్గుల పోటీలు , సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
0 Response to "విద్యాశాఖ తరుపున విడదలయిన జన్మభూమి కార్యక్రమం మొత్తం మార్గదర్శకాలు ఒకే చోట"
Post a Comment