AP MODEL SCHOOLS (English Medium) లో 6వ తరగతి కొరకు ప్రవేశ పరీక్ష. NOTIFICATION

మాడల్ పాఠశాలలు-ఆరవతరగతి అడ్మిషన్ టెస్ట్-2019 నొటిఫికేషన్ విడుదల

దిగుమతి చేసుకోండి

పేద విద్యార్ధులను ప్రొత్సహించండి

AP MODEL SCHOOLS 

(English Medium) లో 6వ తరగతి కొరకు ప్రవేశ పరీక్ష.

Guidelines

👉Online లో దరఖాస్తు చేయు తేదీ 10-01-2019 నుండి 11-02-2019.

👉 పరీక్ష తేదీ: 01-04-2019 (పరీక్ష మీ మండల కేంద్రంలోనే ఉంటుంది)

👉 మెరిట్ లిస్ట్ ప్రకటన: 11-04-2019.

👉సెలెక్షన్ లిస్ట్ ప్రకటన: 15-04-2019

👉సర్టిఫికేట్ వెరిఫికేషన్ & కౌన్సెలింగ్: 17-04-2019 to 19-04-2019.


విద్యార్థులు పాఠశాలలో చేరవలసిన తేదీ: 22-04-2019.


దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన వివరాలు:

👉 విద్యార్థి ఫోటో , సంతకం

👉 ఆధార్ కార్డు

👉 స్టడీ సర్టిఫికెట్

👉 కుల ధ్రువీకరణ పత్రం

👉 తల్లి తండ్రులు పేర్లు

👉 ఫోన్ నెంబర్


మరింత సమాచారం కోసం మీ మండలంలోని మోడల్ స్కూలుని సంప్రదించండి.

CLICK HERE TO DOWNLOAD NOTIFICATION


CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP MODEL SCHOOLS (English Medium) లో 6వ తరగతి కొరకు ప్రవేశ పరీక్ష. NOTIFICATION"

Post a Comment