మున్సిపాలిటి ఉపాధ్యాయుల బదిలీలు షెడ్యూల్ విడుదల ఫెస్ -2 కింద బదిలీలు
మున్సిపాలిటి ఉపాధ్యాయుల బదిలీలు షెడ్యూల్ విడుదల
ఫెస్ -2 కింద బదిలీలు
దరఖాస్తులు ప్రారంభం 17 జనవరి నుండి
పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల
షెడ్యూల్ పట్టిక విడుదల
👆🏻👆🏻👆🏻
AP
RC No: 11021
Dated: 10-1-19
• అంతర్ మునిసిపాలిటీలలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.
• 26-5-2018వ తేదీన విడుదల చేసిన జీవో నెం.507 కు అనుగుణంగా, సవరణలతో జారీ చేసిన జీవో నెం.1137, తేదీ:18-12-2018 అనుసరించి షెడ్యూల్ విడుదల.
• ఆన్లైన్లో దరఖాస్తులు పంపవలసి ఉంటుంది.
• ఎవరికి తప్పనిసరి బదిలీలు లేవు.
• క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
• 30-6-2018 నాటికి పాఠశాల స్థాయిలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బదిలీకి అర్హులు.
• దరఖాస్తు చేయుటకు జనవరి 17 నుంచి 19 వరకు గడువు.
• మున్సిపల్ కమిషనర్ల నుండి RD లకు పంపుటకు జనవరి 20 నుంచి 21 వరకు గడువు.
• జాబితా ఫైనలైజ్: జనవరి 22 నుంచి 24 వరకు గడువు.
• కౌన్సిలింగ్ తేదీలు జనవరి 25 నుంచి 29 వరకు గడువు.
• ప్రొసీడింగ్స్: జనవరి 30 & 31 తేదీలలో జారీ.
దిగుమతి చేసుకోగలరు
సివిప్రసాద్
0 Response to "మున్సిపాలిటి ఉపాధ్యాయుల బదిలీలు షెడ్యూల్ విడుదల ఫెస్ -2 కింద బదిలీలు"
Post a Comment