రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలల యందు 2018-19 సం.లో విద్యనభ్యసిస్తున్న 8, 9 మరియు 11, 12 తరగతి చదువుచున్న విద్యార్థుల కొరకు రూపొందించబడినన “స్వీయ సంరక్షణ” కార్యక్రమ
*RC No: 1146*
*Dated: 07-౦1-19*
★ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలల యందు 2018-19 సం.లో విద్యనభ్యసిస్తున్న 8, 9 మరియు 11, 12 తరగతి చదువుచున్న విద్యార్థుల కొరకు
రూపొందించబడినన “స్వీయ సంరక్షణ” కార్యక్రమ అమలుకై
జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలో ఏర్పాటు చేస్తూ డీఈవోలకు సర్క్యులర్
పంపిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారు.
★ మోనటరింగ్ చేయబడు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీ సభ్యుల వివరాలు,
యాక్షన్ ప్లాన్ మరియు నెలవారీ హాజరు నమోదు పత్రం జతచేయబడినది.
CVPRASAD
0 Response to "రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలల యందు 2018-19 సం.లో విద్యనభ్యసిస్తున్న 8, 9 మరియు 11, 12 తరగతి చదువుచున్న విద్యార్థుల కొరకు రూపొందించబడినన “స్వీయ సంరక్షణ” కార్యక్రమ"
Post a Comment