Updates inspere awards account
INSPIRE (MANAK)2018👇👇👇👇👇👇👇👇జిల్లాలో కొంతమంది విద్యార్ధులఖాతాలలోINSPIRE AWARDS 2018 సం selection list లో పేరు ఉండి కూడా amount(Rs 10000/-)adjust కానట్లు పిర్యాదులు అంది యున్నది. వారినందరిని కూడా ఇదివవరకే విద్యార్ధుల ఖాతాలను మొదట సరి చూచు కోవలసినదిగా సూచించడమైనది'అనగా account force లో ఉందా?ఆధార్ Number పేరు ఖాతాలోని పేరు అన్నీ ఒకేలా ఉందా లేదా సరి చూచుకోవడం లేదా New Account open చేసుకోవడం(SBI A/C ఉంటే మంచిది).ఇవన్నీ పూర్తి అయిన తరువాత👉Google లో 👉Inspire awards website నందు 👉 E- Management లో👉School authority లో మీ School User ID password తో login అయి క్రింది steps Followఅయిన తరువాత Bank a/c Update చేసి Submit చేస్తే Inspire National Authority వారు amount Adjust చెయ్యడం జరుగుతుంది.
CVPRASAD
Hi sir what are the exbiting dates of inspire awads 2018-19 in kurnool dist
ReplyDelete