TaRL(Teaching at Right Level

TaRL(Teaching at Right Level)

కార్యక్రమం లో మార్పులు:

👉CACలను రిలీవ్ చేసి వారి మాతృపాఠశాలలో జాయిన్ కావాలని ఆదేశాలు. 

👉CACల స్థానంలో CRPలు: 

TaRL Monitoring&Mentoring బాధ్యతలు ఇక పై CRPలదే.

👉అన్ని పాఠశాలల్లో కేవలం మధ్యాహ్నం మాత్రమే  1గంట తెలుగు మరియు 1గంట గణితంనకు కేటాయిస్తూ TaRL కార్యక్రమం నిర్వహించాలి.

👉MEOల ఆధ్వర్యంలో ప్రతి నెలా 5వతేదీన TaRL కార్యక్రమం పై సమీక్ష. 


CLICK HERE TO DOWNLOAD

👉MEO లు ప్రతి నెలా 20 (Primary &UP)పాఠశాలలు తనిఖీ చేసి TaRL కార్యక్రమం అమలుతీరును పర్యవేక్షించాలి. 

👉School Complex Chairmans వారి పరిధిలోని ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలి.

👉AMO, DLMT,SECTORIAL OFFICERS,Dy DEOs,PO,DEOలు కూడా TaRL అమలుతీరును పర్యవేక్షించాలి. 

👉ప్రతి నెలా 9వ తేదీన జిల్లా స్థాయిలో TaRL అమలుతీరుపై సమీక్ష నిర్వహించాలి...ఆ నివేదికను 10తేది CSE,AP వారికి పంపాలి.

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "TaRL(Teaching at Right Level"

Post a Comment