కొత్త ఏటీఎం కార్డు ని యాక్టివేషన్ చేయడానికి-. Pin generation
ఈ మధ్య కాలంలో ఎస్.బి.ఐ. మెగ్నటిక్ ఎటిఎం డెబిట్ కార్డు బదులుగా కొత్త ఏటీఎం కార్డు లు ఇస్తున్నారు..
ఆ కొత్త ఏటీఎం కార్డు ని యాక్టివేషన్ చేయడానికి
దగ్గరలోని ఏటీఎం కి వెళ్లి
కొత్త కార్డు ని స్వైప్ చేసి
▪కుడి వైపు క్రింద ఉన్న
Pin generation ని నొక్కండి.
▪account number ఎంటర్ చేయండి.
▪రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
▪వెంటనే మీ ఫోన్ కి
ఇంగ్లీషు అక్షరాలలో నాలుగు అంకెల OTP వస్తుంది.
▪మళ్ళీ వెంటనే కొత్త కార్డు ని స్వైప్ చేయండి.
▪మీకు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.
▪ఇప్పుడు banking option లోకి వెళ్ళండి.
▪తరువాత ఎడమవైపు ఉన్న మూడవ ఆఫ్సన్ లొ
Pin Change కి వెళ్ళండి.
▪మీరు అనుకున్న నాలుగు అంకెల పాస్వర్డ్ ను రెండు సార్లు ఎంటర్ చేసి confirm చేయండి.
▪వెంటనే pin number మారిపోతుంది.సక్సెస్ అయినట్టు పేపర్ స్లిప్ కూడా వస్తుంది.
CVPRASAD
0 Response to "కొత్త ఏటీఎం కార్డు ని యాక్టివేషన్ చేయడానికి-. Pin generation"
Post a Comment