examination for recruitment to the posts falling under Group-I(A) Services
గ్రూప్-1 పరిక్షా విధానాన్ని మార్చుతూ ఉత్తర్వు విడుదల
సిలబస్,ఆబ్జెక్ట్ విధానం
పూర్తి వివరాలకు దిగుమతి చేసుకోగలరు
అభ్యర్ధులకు తెలుపగలరు
🔲31లోపు గ్రూప్-1 నోటిఫికేషన్?
ఎగ్జామ్ స్కీమ్‌లో మార్పులకు సర్కారు ఆమోదం
గ్రూప్-1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎగ్జామినేషన్ స్కీమ్‌లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
గతంలో స్ర్కీనింగ్ టెస్ట్‌లో.. ఒక పేపర్ 150 మార్కులకు ఉండగా.. ఇప్పుడు ఒక్కో పేపరులో 120 మార్కుల చొప్పున రెండు పేపర్లలో పరీక్ష(మొత్తం 240 మార్కులు) నిర్వహిస్తారు.
గతంలో మెయిన్స్‌లో.. ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ టెస్ట్ గాను, మరో 5 పేపర్లు(ఒక్కోటి 150 మార్కులకు) నిర్వహించేవారు.
ORDER:
In the reference 1st
read above, orders were issued prescribing the Scheme of
examination for recruitment to the posts falling under Group-I(A) Services.
2. In the reference 2nd
read above, the APPSC has requested to modify the Scheme
of examination and the syllabus to the Group-I Services as recommended by the Expert
Committee. Accordingly, they have sought to modify the orders issued in the reference
1st
read above.
3. The Government, after careful examination of the matter, hereby, decide to modify
the Scheme of examination and the Syllabus for recruitment to the posts falling under
Group-I Services. Accordingly, in supersession to the orders issued earlier, the new
scheme of examination and syllabus for posts falling under Group-I Services, is
prescribed as appended to this order in Annexure-A & B.
4. The Secretary, Andhra Pradesh Public Service Commission shall take necessary
action in the matter.
CVPRASAD
0 Response to "examination for recruitment to the posts falling under Group-I(A) Services"
Post a Comment