సర్వశిక్షాభియాన్ లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకోసం బడ్జెట్ విడుదల
సర్వశిక్షాభియాన్ లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకోసం బడ్జెట్ విడుదల ఉత్తర్వు జారి
దీంతో నవంబర్ వరకు వేతనాలు చెల్లింపుకు శ్రీకారం
దీంతో కేజిబివి లో పనిచేస్తున్న ఉద్యోగుల్లందరికి వేతనాలు చెల్లింపు
నేరుగా బాంక్ ఖాతాలలోకి జమ చేయనున్న అధికారులు
జిల్లాల వారీగా బడ్జెట్ మొత్తాలను విడుదల చేసిన రాష్ట్రశాఖ
పెండింగు బకాయిలూ చెల్లింపు
సివిప్రసాద్
‘ PROCEEDINGS OFTHE STATE PROJECT DIRECTOR,
SAMAGRA SHIKSHAANDHRA PRADESH,VETEAWADA:
Present: G.Srinivas,IA.S
Dt. 11.2008
Sub -BUDGET— Release of Budget to a tune of Rs, 11275.22 Lakhs towardsincurringtheexpenditureunderthesalaiesinterventionsof SSA&KGBV,totheDistrictCollectorsandChairpersonsof DistrictProjectOfficesOfSamagraShiksha-ordersissued-Reg.
Ref:- 1)Budget Indentsrecived from 13DPOs,ofAPSSA
ORDER:-
Under the powers vested with the State Project Director, A.P SSA sanction
Is here byaccorded to release an amount of Rs.11275.22
|Rupees :one
hunderedtwelvecroresseventyfivelakhtwentytwothousandsonly
per the Annexure enclosed. The funds areherebytransferred to therespective
BankAccount Nos. ofthe 13 DistrictProject Offices ofSSA &KGBV
Hence the Finance Controller,SSA,A.P is requested to transfer the funds to the newly opened SamagraShiksha BankAccountNumbers of the13Districts
Further the Projectofficers of APSSAbare strictly instructed to utilize the abovefundsforsalariesonly
0 Response to "సర్వశిక్షాభియాన్ లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకోసం బడ్జెట్ విడుదల"
Post a Comment