డియస్సి పరీక్షలు నిర్వహణ ఎరోజు కా రోజు జవాబుపత్రాలు విడుదల
డియస్సి పరీక్షలు నిర్వహణ
ఎరోజు కా రోజు జవాబుపత్రాలు విడుదల
పరిశిలనకు అభ్యర్ధులకు అవకాశం
24,26 డిశంబర్ నాడు జరిగిన పరిక్షల కీలు దిగుమతి చేసుకోగలరు.
🔲డీఎస్సీ ‘సోషల్’కు 37,269 మంది
బుధవారం నిర్వహించిన డీఎస్సీ-సోషల్ స్టడీస్ పరీక్షకు 37,269 (89.33ు) మంది అభ్యర్థులు హాజరయ్యారని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
సివిప్రసాద్
0 Response to "డియస్సి పరీక్షలు నిర్వహణ ఎరోజు కా రోజు జవాబుపత్రాలు విడుదల"
Post a Comment