మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
🔲మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2019 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ
*ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
*ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష షెడ్యూల్ విడుదల*
*మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు*
*ఉదయం 9.30 నుంచి 12.15వరకు పరీక్షా సమయం*
సుమారు 6లక్షల10వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం
*డిసెంబర్ 7వరకు దరఖాస్తుకు సమయం*
*నెల రోజులలో పరీక్షా ఫలితాల విడుదల*
*రాష్ట్ర వ్యాప్తంగా 2835 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ*
*రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైన కేంద్రాల గుర్తింపు, ప్రత్యేక ఏర్పాట్లు. 91కేంద్రాల్లో సీసీ టీవీ ల ఏర్పాటు*
*150 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు, నామినల్ రోల్స్ మొత్తం ఆన్లైన్ లో స్వీకరణ*
*హాల్ టికెట్స్ వెబ్ సైట్స్ నుంచి డౌన్ లోడ్ చేసి విద్యార్థులకు ఇవ్వాలి*
2018నాటికి 3వ స్థానానికి రాష్ట్ర విద్యా శాఖ
🦚 AP SSC PUBLIC EXAMINATION TIME TABLE - 2019 🦚
🦚👉 18-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER-1
🦚👉 19-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER -2
🦚👉 20-03-2019 --- SECOND LANGUAGE HINDI
🦚👉 21-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER -1
🦚👉 22-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER-2
🦚👉 23-03-2019 --- MATHEMATICS PAPER -1
🦚👉 25-03-2019 --- MATHEMATICS PAPER - 2
🦚👉 26-03-2019 --- PHYSICAL SCIENCE PAPER - 1
🦚👉 27-03-2019 ---BIOLOGICAL SCIENCE PAPER-2
🦚👉 28-03-2019 --- SOCIAL STUDIES PAPER -1
🦚👉 29-03-2019 ---SOCIAL STUDIES PAPER - 2
🦚👉 EXAMINATION TIMINGS : MORNING 09:30A.M To12:15 P.M.
Tenth timetable
పదవతరగతి వార్షిక పరీక్షల కాలనిర్ణయ పట్టిక
నేడు అదికారికంగా విడుదల చేయనున్న విద్యామంత్రి
నేడు 11గం.లకు విడుదల
కార్యక్రమం నిర్వహణ చేయనున్న పరీక్షల విభాగం
పదవతరగతి విద్యార్ధులను అలర్ట్ చేయనున్న విద్యాశాఖ
ఇప్పటికె యాక్షన్ ప్లాన్ అమలు
సివిప్రసాద్
Poor quality, better to download Cam scanner, you get Original quality, then you post
ReplyDelete