🛑💁‍♀💁🏻‍♂ *ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఎక్స్‌లెన్స్‌ పాఠశాల*

🛑💁‍♀💁🏻‍♂ *ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఎక్స్‌లెన్స్‌ పాఠశాల*


⬛ *రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక  ఉన్నత పాఠశాలను ఎక్స్‌లెన్స్‌ పాఠశాలగా అభివృద్ధి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.*


⬛  *వీటిల్లో విశాఖపట్నంలోని చంద్రంపాలెం పాఠశాల మాదిరిగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు*. 


⬛ *51 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. వీటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది.*


 ప్రతి రెవిన్యూ డివిజన్ లో ఒక ఉన్నత పాఠశాలను ఆదర్శపాఠశాలగా అబివృద్ది

అన్ని వసతులు కల్పనకు శ్రీకారం

51 డివిజన్లలో ఎంపిక చేసిన పాఠశాలల జాబితా విడుదల

ఎక్కువ విద్యార్ధులున్న పాఠశాలలనుండి ప్రక్రియ ప్రారంభం



★ రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక ఉన్నత పాఠశాలను అద్భుత ఉన్నత పాఠశాలగా రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పం.. ఉత్తర్వులు జారీ. 


★ రాష్ట్రవ్యాప్తంగా 51 పాఠశాలలు ఎంపిక.


*అద్భుత పాఠశాలల్లో నిర్వహించే అంశాలు..* 

👇🏻👇🏻👇🏻

★ విద్యార్థులకు తాగేందుకు శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచుతారు. 


★ ఆహ్లాదకమైన వాతావరణం కల్పించేందుకు పచ్చదనం-పరిశుభ్రత నూరుశాతం అమలు. 


★ విద్యార్థుల అవసరాల మేరకు మరుగుదొడ్లు నిర్మిస్తారు. 


★ తరగతి గదులకు కూడా ఆధునిక హంగులు సమకూరుస్తారు. 


★ పాఠశాలలో అడుగు పెట్టగానే అద్భుతంగా ఉందనే భావన కలిగేలా తీర్చిదిద్దుతారు. 


★ ప్రభుత్వం సౌకర్యాల ఏర్పాటుకు నిధులు కూడా మంజూరు చేస్తుంది. 


★ డిజిటల్‌ విద్యాబోధన ఉంటే దానికి మెరుగులు దిద్దుతారు.

click here to download

School Education Department – Establishment of one Govt. / Zilla Parishad School of Excellences in each Revenue division in the State

 –- Providing of facilities on par with Chandrampalem ZP High School, Visakhapatnam - List of Schools Communicated

 –– Budget Estimates - Called for - Reg.

ఇంజినీరింగ్ అధికారులకు నిధుల ఖర్చును అంచన వేయమని 

కోరిన జిల్లా విద్యాశాఖధికారులు

దినికై ప్రత్యేక నమూన లో భవనాలు,లైబ్రరి,కంపూటర్లు,డిజిటల్

మొ..వివరాలకు అంచనా

సివిప్రసాద్

CVPRASAD



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "🛑💁‍♀💁🏻‍♂ *ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఎక్స్‌లెన్స్‌ పాఠశాల*"

Post a Comment