పదవ తరగతి యాక్షన్ ప్లాన్ 2019
As per action plan time table communicated from District Educational Office Kadapa, all schools conduct 10th class classes from 8.30 AM to 5.30 PM. From 3 - 12 -18 to 22 - 2 -19.
Try to complete syllabus before December 16th. If leftover syllabus the subject teachers may complete in the periods alloted to their subjects from 11.25 AM to 3.15 PM.
December 17th onwards conduct exams 8.30 AM to 11.15 AM as per action plan time table and conduct Study hours 3.25 PM to 5.30 PM. During study hour subject teachers have to concentrate on poor performance students in their subjects.
Conduct teaching classes ( Syllabus / Revision ) from 11.25 AM to 3.15 PM. every day. DEO Kadapa.
పదవ తరగతి విద్యార్ధులకు వార్షికపరీక్షల సమాయత్త పథక ప్రక్రియ(యాక్షన్ ప్లాన్)2019
*రూపొందించిన కడప జిల్లా విద్యాశాఖ
*ప్రత్యేక ప్రణాళిక తో విద్యార్ధుల అభ్యసనం పై ప్రత్యేక దృష్టి
*ఉన్నతపాఠశాలల్లో అమలుకు శ్రీకారం
*ప్రత్యక పరీక్షలతొ పదును
*ప్రతి విద్యార్ధి ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు
50 రోజులు ప్రతిష్టాత్మక ప్రణాళిక
రోజువారి పరీక్షలు చర్చలు
అనుమానాలు నివృత్తి
*విద్యార్ధుల ప్రగతికి కృషి చేస్తామంటున్న ఉపాధ్యాయులప్రతినిధి సివిప్రసాద్
*ప్రతి విద్యార్ధి,ఉపాద్యాయుడు దిగుమతి చేసుకోవాలని విన్నపం
సివిప్రసాద్
0 Response to "పదవ తరగతి యాక్షన్ ప్లాన్ 2019"
Post a Comment