డిపార్ట్ మెంటల్ పరీక్షల అవగాహన సదస్సు


డిపార్ట్ మెంటల్ పరీక్షల అవగాహన సదస్సు
13 అక్టోబర్(సెకండ్ సాటర్ డే)
ఉదయం 10గం.లకు
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
కడప
నల్లబల్ల ద్వారా వివరణ
అనుమానాల నివృత్తి
లాప్ టాప్ ద్వారా ఆన్ లైన్ పరీక్ష రాసే విధానం తెలపటం
300 పేజీల బిట్స్ బుక్ లెట్లు
మాడల్ పేపర్లు
ఆన్ లైన్ పరీక్ష రాసె నియమాల కరదీపిక
అందుబాటులో ఉంటాయి.
అన్ని శాఖల ఉద్యోగ,ఉపాధ్యాయులు హాజరై
శులభంగా ఉత్తీర్ణులు కండి
రూల్స్ పై అవగాహన పెంచుకోండి
ప్రతి ఒక్కరికి తెలియ చేయగలరు.
ప్లిజ్ షేర్ ఇట్
సివిప్రసాద్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిపార్ట్ మెంటల్ పరీక్షల అవగాహన సదస్సు"

Post a Comment