idt list and enrollment
*అంతర్ జిల్లా బదిలీలు -Mutual grounds కింద దరఖాస్తు చేసుకునే వారికోసం*
*ఏ పి టి ఎఫ్ అమరావతి ప్రత్యేక ప్రోగ్రాం లింకు తయారు చేసింది*
*ఇప్పటికే 500 మంది వివరాలు జాబితా రెడీ- పరిశీలించుకోగలరు*
*ఏ జిల్లా నుండి ఏ జిల్లాకు బదిలీ కావాలని కోరుకుంటున్నారో- వివరాలు*
*ఈ లింక్ ఫార్మేట్లో నింపండి...*
Link to Enter Data: https://forms.gle/6ZzQC3rQVNhA1giE8
*కింది లింకు ద్వారా వివరాలు పరిశీలించి మ్యాచ్ అయిన వారు వారి వారి నెంబర్లకు ఫోన్ చేసి అవగాహన పొందండి*
*500 మంది వివరాలు జాబితా రెడీ*
Link to View Data:
https://docs.google.com/spreadsheets/d/1xiaY_3aD1_B96z5yow3RjnQb4-3uMKA9yTmgGmn2s7I/edit?usp=sharing
*సులభంగా అంతర్ జిల్లా బదిలీలకు అఫీషియల్ దరఖాస్తుకు సిద్ధం కండి*
*`ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ`*
0 Response to "idt list and enrollment "
Post a Comment