*ఏపీటీఎఫ్ అమరావతి వెబ్సైట్ నుండి డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్లు*



*ఏపీటీఎఫ్ అమరావతి వెబ్సైట్ నుండి డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్లు* 

ఈనెల 18 నుండి జరగనున్న డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్లు ఏ పి టి ఎఫ్ అమరావతి వెబ్సైట్ vidyakranthi.in నుండి దిగుమతి చేసుకునేలా లింకు ఏర్పాటు చేసినట్లు ఏ పి టి ఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్ ,రాధాకృష్ణ తెలిపారు. ఈనెల 12 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈనెల 15 నాడు డిపార్ట్మెంటల్ పరీక్షల రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు కడపలోని ఎన్జీవో భవనం నందు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. బిట్స్ బుక్లెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.








SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " *ఏపీటీఎఫ్ అమరావతి వెబ్సైట్ నుండి డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్లు* "

Post a Comment