రెండవ దశలో స్కూల్ హెడ్ కు లీడర్ షిప్ 6 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్*
*రెండవ దశలో స్కూల్ హెడ్ కు లీడర్ షిప్ 6 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్*
*జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు కు రాఘవేంద్ర B.ED కాలేజీ ,నన్నూర్ టోల్ గేట్, కర్నూలు నందు లీడర్షిప్ ట్రైనింగ్ రెసిడెన్షియల్ మోడ్ లో నిర్వహించబడును.
*గత సంవత్సరం ట్రైనింగ్ పొందిన ప్రధానోపాధ్యాయులు అందరూ కచ్చితంగా ఈ సంవత్సరం కూడా ట్రైనింగ్ కి హాజరు కావలెను ఎవరికీ మినహాయింపు ఉండదు.*
*మొదటి నాలుగు స్పెల్స్ నందు జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారి 1 మరియు 2 లు కూడా లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది.*
*మొదటి స్పెల్*
*నవంబర్ 4 నుంచి 9 వరకు*
*ట్రైనింగ్ జరిగే ప్రదేశం* :
*రాఘవేంద్ర బి.ఎడ్ కాలేజీ , నన్నూరు టోల్ గేట్ దగ్గర ,కర్నూలు*
*మొదటి స్పెల్ లో హాజరు కావలసిన ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారుల లిస్టు కింద ఇవ్వడం జరుగుతుంది*
*జిల్లా విద్యా శాఖ అధికారి*
*వైఎస్ఆర్ కడప*
0 Response to "రెండవ దశలో స్కూల్ హెడ్ కు లీడర్ షిప్ 6 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్* "
Post a Comment