NMMS
2023 డిసెంబర్ లొ జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ
సంవత్సరం _ తప్పకుండా 31 ఆగస్ట్ 2024 లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను
సమర్పించాలి అని, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలలో ఎంపిక అయిన విద్యార్థులు తప్పకుండా
రెన్యుపల్ చేసుకొనవలెను అనియు కేంద్ర మానవ వనరుల శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేశారు. మార్పులు
చేయబడిన హోమ్ పేజీ, కొత్త మొబైల్ యాప్ మరియు అప్‌డేట్ చేయబడిన వెబ్ వెర్షన్‌తో కూడిన వన్-టైమ్
రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రారంభించబడి ౪77౫.80%01229%%09.807.12 లో అందుబాటులో ఉంది, ఈ
సంవత్సరం 0౧6 ”1౫6 1681902600 (0%) అనే పద్దతిని ప్రవేశపెట్టడం జరిగినది. తాజా మరియు
పునరుద్ధరణ దరఖాస్తుల సమర్పణ కోసం నేషనల్ స్మాలర్షిప్ పోర్టల్ (2150) లో 0% అవసరం. 01%
మాడ్యూల్ ఏడాది పొడవునా విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. 0౫1 అనేది ఆధార్/ఆధార్ ఎన్‌రోల్‌మెంట్
1) (9) ఆధారంగా జారీ చేయబడిన ప్రత్యేకమైన 14-అంకెల సంఖ్య. ఏలో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు
చేయడానికి 01% అవసరం. 0% ప్రక్రియ ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, విద్యార్థి యొక్క మొత్తం
విద్యా జీవితచక్రం (చదువుకున్నంత కాలం) కోసం చెల్లుబాటు అయ్యే 0౫1 జారీ చేయబడుతుంది. ౫51
లో 2024-25 కోసం విద్యార్థులు 23/424ఏ5 కోసం తాజా/పునరుద్ధరణ దరఖాస్తులను సమర్పించడానికి చివరి
తేదీ 30-08-2024. స్కూల్ నోడల్ ఆఫీసర్ (12/0) లెవెల్ లో ఆమోదించుటకు చివరి తేదీ 15-09-2024
మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ (1020) లెవెల్ లో ఆమోదించుటకు చివరి తేదీ 30-09-2024. 0౫౦ ౧96
61962600 (0%) కు సంబంధించిన పూర్తి వివరములు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (215))) లేదా ప్రభుత్వ
పరీక్షల కార్యాలయ వెబ్సెట్ ౪77౪.056.20.807.12 లో పొందగలరు. గత సంవత్సరాలలో వలెనే విద్యార్థి
వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగానే ఆధార్ లో ఉండేవిధంగా
సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనవలెను. అదేవిధంగా మెరిట్ లిస్ట్ లో ఉన్న
విధంగానే ఆధార్ కార్ట్ పైన లేని విద్యార్థులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లలో
సరిచేయించుకొనవలెను. మెరిట్ లిస్ట్ లో ఉన్న వివరములే తప్పుగా ఉన్న యెడల వెంటనే సంబంధిత స్కూల్ వారి
ద్వారా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో ఆధార్ ]/19002600. వివరములను ఇవ్వవలెను.
విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా కూడా ]/19002600. 0201002 (0060)
సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో ఇవ్వవలెను. ప్రతి విద్యార్థి తన బ్యాంక్ ఖాతాను తన
ఆధార్ నెంబర్ కు సీడ్ చేయించుకొని 13% ద్వారా డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలెను.
లేని
యెడల స్కాలర్షిప్ జమ కాదు. ఈ పధకం యొక్క విధి విధానాలు నేషనల్ స్మాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు.
విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్
మంజూరు కాబడదు, దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి
అడం ఆచారయ యమ చనుతంం శ 2 యంగ ణి ణంగా మరాసళాడే షాగా
0 Response to "NMMS"
Post a Comment