Cబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి ఫలితాలను విడుదల




సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

అయ్యాయి. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ,

స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్లను

ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌

చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌, ఉమాంగ్‌

మొబైల్‌ యాప్ల ద్వారా కూడా రిజల్టీ

పొందొచ్చు.


ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 93.60

శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

2.12లక్షల మందికి 9౦శాతం కంటే ఎక్కువ

మార్ములు వచ్చాయి. ఇందులో 47,983












Cబీఎస్ఈ బోర్డు కొద్ది సేపటి క్రితం



12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది.


మొత్తం 87.98% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు బోర్డు తెలిపింది.



విద్యార్థులు ఈ లింక్ https://cbseresults.nic.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.



రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

– విద్యార్థులు మొదటగా ఈ http://cbseresults.nic.in లింక్ పై క్లిక్ చేసుకోవాలి

– అనంతరం హోంపేజీలో Senior School Certificate Examination (Class XII) Results 2024 (Link 1) – Announced on 13th May 2024 లింక్ పై క్లిక్ చేయండి.

– తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

– ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రిట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.




Results link 1


RESULTS LINK 2


LINK 3






DOWNLOAD RESULTS

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Cబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి ఫలితాలను విడుదల"

Post a Comment