క్రమశిక్షణ చర్యల దత్తాంశం
*గౌరవ DDO లకు ముఖ్య సూచన*
*ఖజానా కార్యాలయం - , ఖజానా అధికారి* వారి యొక్క ఆదేశాలను మీ ముందు ఉంచడమైనది.అందరికీ నమస్కారం. Memo No Fin01-HRODPP(RAPT)/4/2023-02 Dated04/05/2023 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వము,క్రమశిక్షణ చర్యల దత్తాంశంను క్రోడీకరించాలని నిర్ణయించింది.తగిన దత్తాంశం లేకపోవటం వల్ల తదుపరి చర్యలకు ఉపక్రమించడంలో జాప్యం జరగటం వల్ల,సదరు క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగి/రిటైర్డ్ ఉద్యోగి ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. ఈ ఇబ్బందులను తొలగించడానికీ మొదట విడతలో భాగంగా క్రమశిక్షణ చర్యల దత్తాంశంను DDO లు Pay Roll Herb లో పొందుపర్చుటకు Disciplinary cases data base అనే Tab ను Pay Roll Herb ఇవ్వటం జరిగింది.
ఇందులో భాగంగా క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగి సంబంధించి 11 అంశాలను పొందుపర్చారు.11 అంశాల వివరాలను DDO ,pay roll herb లొ ఎంటర్ చేయాలి.
మరియు క్రమశిక్షణ చర్యలకు గురైన రిటైర్డ్ ఉద్యోగి సంబంధించి 17 అంశాలను పొందుపర్చారు.17 అంశాల వివరాలను pay roll herb లొ,DDO ఎంటర్ చేయాలి.
ఈ మొత్తం దత్తాంశంను ఈ నెల 15వ తేదీ లోపు ఖజానా అధికార్లు ఆమోదించాల్సి ఉంది.కావున DDO లు లేదా Pay Roll Herb నిర్వహించేవారు కానీ ఈ కార్యశాలకి వచ్చి అవగాహన పొండవల్సిందిగా కొరటమైనది.
ఖజానా అధికారి, ఖజానా కార్యాలయం.
0 Response to "క్రమశిక్షణ చర్యల దత్తాంశం"
Post a Comment