ఆన్‌లైన్‌లో ఏపీ ఇంటర్ మెమోలు
*BREAKING*📌
🔹*ఆన్‌లైన్‌లో ఏపీ ఇంటర్ మెమోలు*
👉కతాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్
ఇయర్‌కి సంబంధించిన మెమోలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను
ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందొచ్చు.
*KADAPA MEDIA*✍️
👉ఈ మెమోలో సబ్జెక్ వారీగా మార్కుల
వివరాలతో పాటు ఫొటో సైతం ముద్రించారు. ప్రస్తుతం ఈ వివరాలు ప్రభుత్వ అధికారిక
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు కింద లింక్‌లు క్లిక్ చేసి పొందొచ్చు..
*(First Year)*
https://bieap.apcfss.in/GenFyNeww2023.do
*(Second Year)*
https://bieap.apcfss.in/GenSyNeww2023.do
0 Response to "ఆన్‌లైన్‌లో ఏపీ ఇంటర్ మెమోలు"
Post a Comment