FA-2 QUESTION PAPERS
FA-2 QUESTION PAPERS
TODAY 3DEC SUBJECTS
English , science papers
Download
Below
Link
All in one
All subjects and all classes
In one file
*F. A - 2 పరీక్షల నిర్వహణ వివరాలు:*
✍️ఎఫ్ ఎ 2 పరీక్షలు తేది 02.12.22 నుండి పైన తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు నిర్వహింప బడతాయి.
✍️ఈ పరీక్షలకు OMRలు ఉండవు, తరగతి ఉపాధ్యాయులే మూల్యాంకనము చేయాలి.
✍️ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు పంపడం జరుగుతుంది.
✍️ ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు మండల వాట్సాప్ ద్వారా 1 గంట ముందు పంపడం జరుగుతుంది.
✍️ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి.
✍️రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి.
✍️1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహించాలి.
✍️9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే ఒక దాని తరువాత మరొకటి నిర్వహించాలి.
✍️6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం ఒక దాని తరువాత మరొకటి నిర్వహించాలి.
Assesment Cell
SCERT-AP
0 Response to "FA-2 QUESTION PAPERS"
Post a Comment