Update IMMS APP
*💐ఫ్లాష్...IMMS App ఈరోజు (Feb 24 న ) 1.3.7 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.
అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు.
కొత్త వెర్షన్ 1.3.7ని క్రింది లింక్ నుండి పొందవచ్చును👇*
NEW VERSION FEATURES :
1. Miscellaneous tools details capture provision in HM login
2. Cleaning chemical phase 2 details capture provision in hm login
3. Gloves and mini brush details capture provision in MEO login
*DOWNLOAD IMMS APP LATEST VERSION 1.3.7👇*
0 Response to "Update IMMS APP"
Post a Comment