TIS పై జిల్లావిద్యాశాఖాదికారి సూచనలు... పరిశీలించగలరు...

Sir/Madam
Good morning to all
Regarding TIS

* Teachers information system personal login నందు ఇంకను 3908 teachers login కాలేదు.అందరూ మొదట లాగిన్ అవ్వగలరు.లాగిన్ కానీ ఎడల మీ TIS నందు ఎలాంటి problems ఉన్నావో మీకు తెలియదు.కావున అందరూ లాగిన్ అవ్వండి.

* TIS లో Domain fields అప్డేట్ చేస్తున్నారు.అందువల్ల కొన్ని వివరాలు కనపడకపోవచ్చు/తప్పుగా ఉండవచ్చు.అలాంటివి సర్వర్ నందు చివరలో APCFSS వారు అప్డేట్ చేస్తారు.

*ప్రతి పాఠశాల వారి లాగిన్ నందు cadre strength అప్డేట్ చేయవలెను.అప్డేట్ చేయని ఎడల personal TIS అప్డేట్ చేసినను డొమైన్ ఫీల్డ్స్ అప్డేట్ కావు.కావున మొదట ప్రతి స్కూల్ cadre strength అప్డేట్ చేయవలెను.

* Inter District/610 GO/ Not displayed Schools ఇంకా అప్డేట్ చేయవలసి ఉన్నది.

* Transfer details నందు చివరలో TO column నందు present date సబ్మిట్ చేస్తే ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్ display అవుతుంది.

* OPen డిగ్రీ వారికి ఆప్షన్ ఇవ్వడం వల్ల కొందరు అప్డేట్ చేసిన SSC, INTER qualification వివరాలు empty గా చూపిస్తున్నవి.ఆ ఫీల్డ్స్ కూడా auto updated చేయబడతాయి.

* మొబైల్ నెంబర్ ఎడిట్ ఆప్షన్ MEO లాగిన్ నందు enable చేయబడినది.

* కొందరికి Appointment, present స్కూల్ joining dates enable చేయబడలేదు.అవి కూడా సర్వర్ నందు auto updated చేయబడతాయి.

* క్యాడర్ strength నందు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేసినను ఆ స్కూల్ లాగిన్ నందు కనపడతాయి.కానీ మన స్కూల్ లో అప్డేట్ చేసిన తర్వాత న్యూ joinings కు అవకాశం వస్తుంది.

*ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా లాగిన్ కాగలరు*

*ప్రతి టీచర్ ను టెలిగ్రామ్ గ్రూప్ నందు చేర్పించగలరు*
-------O/o DEO KADAPA.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "TIS పై జిల్లావిద్యాశాఖాదికారి సూచనలు... పరిశీలించగలరు..."

Post a Comment