నేడు పల్స్‌ పోలియో





అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):
 రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 



ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనుంది. 

ఈమేరకు మొత్తం 52,93,832 మంది చిన్నారుల కోసం 66.95 లక్షల డోసులు సిద్ధం చేశారు. 


37,969 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్‌స్టాండ్లు,  రైల్వేస్టేషన్ల తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో పల్స్‌ పోలియో కేంద్రాలు సిద్ధం చేశారు. 


వీటితో పాటు 1374 మొబైల్‌ టీములను సిద్ధం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు పల్స్‌ పోలియో"

Post a Comment