డీడీవోలుగా మోడల్* *స్కూళ్ల ప్రిన్సిపల్స్!
*📚✍✍📚*
*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్క త్వరలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీ సర్స్ (డీడీవో) అధికారాలు రానున్నట్లు మో డల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియే షన్ ఏపీ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసు లరెడ్డి అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడపర్తి చంద్రశేఖర్ బుధ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సూత్రప్రాయంగా అంగీ కారం
తెలిపారని, ప్రిన్సిపల్స్కు డీడీవో అధి కారాలు ఇవ్వడంపై 15 రోజుల్లోగా మార్గద ర్శకాలు తయారుచేసి మళ్లీ ఆర్థికశాఖ తుది ఆమోదం కోసం పంపించాలని మెమో జారీ చేశారని వివరించారు. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "డీడీవోలుగా మోడల్* *స్కూళ్ల ప్రిన్సిపల్స్!"
Post a Comment