పదవతరగతి , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
పదవతరగతి , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో పదవతరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్
విడుదలైంది. మంత్రులు ఆదిమూలపు సురేష్ బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు.
మే 2
నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు,
ఏప్రిల్ 8
నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 11 నుంచి ౩1 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
నిర్వహించనున్నారు
0 Response to "పదవతరగతి , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల"
Post a Comment