ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

అమరావతి, జనవరి 8, (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 


ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లను ఈ నెల 11వ తేదీ నుంచి 13 వరకు చేసుకోవాలి. 


సర్టిఫికెట్ల పరిశీలన 12నుంచి 17వరకు ఉంటుంది. 21న సీట్లకేటాయింపు పూర్తిచేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌"

Post a Comment