ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ నంఘాలతోసీఎం భేటీ
All the member Associations of J SC are requested to attend Hon’ble CM ‘s announcement on PRC at 3.00 pm today at CM camp office , Tadepalli.
Shashi Bhushan Kumar
Prl Secy, Fin ( HR)
నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రదేశ్ జాయింట్ స్టాప్
కౌన్సిల్ సభ్యత్వం సంఘాలతో నిన్న సమావేశం నిర్వహించడం
జరిగింది ఈ సమావేశంలో అందరూ ఊహించిన విధంగా
పిఆర్సి ప్రకటన చేస్తారని భావించారు. కానీ నిన్న ఇలాంటి
ప్రకటన ప్రభుత్వం నుండి వెలువడలేదు. ఉద్యోగ సంఘాలు
చెప్పిన అభిప్రాయాలను సీఎం గారు స్వయంగా నోట్
చేసుకున్నారు. ఈ రోజున మరోమారు ఆర్ధిక శాఖ అధికారులతో
సీఎం గారు సమీక్ష నిర్వహించారు.
ఉద్యోగ సంఘాల నాయకులకు 3 గంటలకు
అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాలని ఉద్యోగ
సంఘాలకు సమాచారం అందించారు
0 Response to "ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ నంఘాలతోసీఎం భేటీ"
Post a Comment