పదోన్నతులు వారం రోజుల్లో
🙏 పదోన్నతులు వారం రోజుల్లో
*చిత్తూరు జిల్లా విద్యా శాఖ సమాచారం సమాచారం*
👉పలుమార్లు వాయిదాలు పడిన ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సెలింగ్ ఈనెల 26 నుండి డిసెంబర్ 1 మధ్యలో జరుగనున్నదని తెలుస్తోంది
📞 ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
👉 వీలైనంత వరకు 26వ తేదీ హెచ్ఎం పోస్టులకు, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ మరియు తత్సమాన పోస్టులకు పదోన్నతులు జరిగే అవకాశం ఉంది
👉 దీనికోసం ఇప్పటికే సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాలను, ఖాళీల జాబితాలను అధికారులు మరింత క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాలను త్వరలో విడుదల చేయనున్నారు
👉 ఇప్పటికైనా పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియకు పచ్చజెండా చూపుతున్నందుకు ధన్యవాదాలు.
కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకట్రెండు రోజుల లో విడుదలవుతుందని ఆశిద్దాం
👉 అదేవిధంగా ఖాళీలు ఏర్పడిన ఎస్ జి టి ,స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు... విద్యావలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మనవి.
0 Response to "పదోన్నతులు వారం రోజుల్లో"
Post a Comment